ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఏఐ గండం Indiramma Indlu Update
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Indiramma Indlu పథకం మొదటి విడత చివరి దశకు చేరుకుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దాదాపుగా ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశ లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది. పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరైన గ్రామాలు తప్ప మిగతా గ్రామాల లబ్ధిదారుల తుది జాబితా ఆయా జిల్లాల కలెక్టర్ గారి అనుమతి పొందే దశలో ఉన్నాయి. ఏఐ ఎక్సెప్షన్ అనే ఆప్షన్ తో 70 శాతం లబ్ధిదారులు అవుట్ అయితే తాజాగా … Read more