రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు షాక్! ఈ స్కోర్ లేకపోతే రుణం లేదు!

Rajiv Yuva Vikasam Scheme Updates CIBIL score check process

Rajiv Yuva Vikasam పథకంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుతో యువతకు ఆర్థిక సాయం ఇచ్చే ప్రక్రియలో లబ్ధిదారుల సిబిల్ స్కోర్ చెక్ చేసే ప్రక్రియ ను బ్యాంక్ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పూర్తి చేశారు. CIBIL Score Check ప్రక్రియ లో బాగంగా లబ్ధిదారుల క్రెడిట్ హిస్టరీని చెక్ చేయడం అవసరం అయింది. లబ్ధిదారులు ఎవరైతే 200 నుండి 700 లోపు సిబిల్ స్కోర్ కలిగివున్నారో వాళ్ళు ఈ పధకానికి అనర్హులుగా అవనున్నారు. 700 … Read more